Jagan satires on Chandrababu | అలాంటివి చెప్పి ఉంటే సీఎం సీట్లో నేనే..!
11 October 2024, 11:49 IST
- చంద్రబాబులా అబద్దపు హామీలు ఇచ్చి ఉంటే సీఎం సీట్లో నేనే ఉండేవాడినేమోనని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబులా మనం అబద్ధాలు చెప్పలేమని విమర్శించారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాల వ్యత్యాసం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జగన్ క్యాంపు ఆఫీసులో రేపల్లెకు చెందిన పార్టీ నేతలతో మాట్లాడిన సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.