తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan Kalyan On Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇతర మతాల గురించి ఇలా మాట్లాడగలవా?

Pawan Kalyan on Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇతర మతాల గురించి ఇలా మాట్లాడగలవా?

24 September 2024, 16:15 IST

  • హిందువుల మనోభావాలు ఎవరికీ పట్టావా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడ కూడదా అని అడిగారు. సనాతన ధర్మం జోలికి వస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ సహా ఎవరైనా తమ ధర్మాన్ని కించ పరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు డిప్యూటీ సీఎం.