తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Greeting Flexi In Tadepalli | ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీలు

Revanth Greeting Flexi in Tadepalli | ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీలు

04 December 2023, 15:43 IST

  • తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే హైదరాబాదులో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంకాలం రేవంత్ రెడ్డితోపాటు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ సీఎం జగన్ ఇంటికి వెళ్లే తాడేపల్లి దారిలో సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ వెలసిన ప్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి.