తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Common Man On Tirumala Laddu:జంతువుల కొవ్వు కలిపారని తెలిసి ర‌క్తం మ‌రిగిపోయింది

Common Man on Tirumala Laddu:జంతువుల కొవ్వు కలిపారని తెలిసి ర‌క్తం మ‌రిగిపోయింది

30 September 2024, 12:22 IST

  • తిరుమలలో లడ్డూ కల్తీ అయినట్లు పలువురు భక్తుల నుంచి విమర్శలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. తిరుమలేషుడి భక్తుడు మాట్లాడుతూ.. ఒకప్పుడు లడ్డూ నెల రోజులపాటు నిల్వ ఉండేదన్నారు. ఇప్పుడు మూడు రోజులు కూడా ఉండటం లేదని వాపోతున్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసి, తన రక్తం మరిగిపోతుందన్నారు. వెంకటేశ్వర స్వామికి డబ్బు మిగల్చటం ఏంటని ప్రశ్నించారు.