Jagan Bus Yatra | వైసీపీ కీలక నిర్ణయం.. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన వైఎస్ జగన్
19 March 2024, 17:02 IST
- ఏపీలో ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం అనే కార్యక్రమంతో బస్సు యాత్ర చేపట్టేందుకు వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర చేపడుతున్నట్లు చెప్పిన సజ్జల.. ఈ నెల 27న ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి యాత్రను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.