CM YS Jagan: చంద్రబాబు చెబితే మోసాలు.. పవన్ పేరు చెబితే అమ్మాయిలను మోసం చేసే..!
07 March 2024, 15:35 IST
- ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ అనకాపల్లి పర్యటనలో ఉన్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా మహిళలకు నిధుల విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్.. ప్రతిపక్ష నేతలపై రెచ్చిపోయారు. మరోసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. కార్లను మార్చినట్టు భార్యలను పవన్ మార్చుతారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు తప్ప ఏమి గుర్తుకు వస్తాయన్నారు. 2014లో వీరిద్దరి మేనిఫెస్టోలో చెప్పినట్లు మహిళలకు ఏమీ చేయలేదన్నారు.