AP CID | తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ పోలీసులు
11 April 2023, 17:34 IST
- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈరోజు ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరుతో నోటీసులు అక్కడ ఇచ్చారు. ఆఫీసులో ఉన్న లాయర్‌ల చేతికి నోటీసులు అందజేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై చైతన్య రథంలో రాసిన కథనంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ అనుబంధ డిజిటల్ పేపర్ చైతన్య రథం కథనాలపై వివరాలను అడిగారు.