Choreographer Jani Master on Pawan: పిఠాపురం వర్మ వలనే సేనానికి అంత మెజారిటీ
13 June 2024, 12:43 IST
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి రాలేకపోయినా, టీవీలో చూశానని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలిపారు. ఆ కార్యక్రమానికి రాలేకపోయానని కాస్త బాధ ఉందన్నారు. అయినప్పటికీ ప్రమాణస్వీకారం చేసిన వారందిరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. పిఠాపురంలో అంత మెజారిటీ రావటానికి వర్మ బాగా పనిచేశారని అన్నారు. పవన్ ను గెలిపించిన పిఠాపురం ప్రజలకూ జానీ మాస్టర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.