తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu On Viveka Case | నీ చెల్లెలు అడుగుతోంది.. సమాధానం చెప్పు జగన్ రెడ్డి?

Chandrababu on Viveka Case | నీ చెల్లెలు అడుగుతోంది.. సమాధానం చెప్పు జగన్ రెడ్డి?

05 March 2024, 11:17 IST

  • మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్ నాటకాలాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ హత్యపై చర్చకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు. సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియ పరిశ్రమ ఎదురుగా సోమవారం నిర్వహించిన చివరి ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని చెల్లెలు కోరితే.. అవినాశ్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతాడంటూ సీబీఐ విచారణ కోరని దొంగ జగన్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు చేసే వాళ్లకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా అని ప్రశ్నించారు.