తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tdp-janasena: ఈ కలయిక మా కోసం కాదు రాష్ట్రం కోసం.. పవన్ స్ట్రెయిట్ స్పీచ్ !

TDP-Janasena: ఈ కలయిక మా కోసం కాదు రాష్ట్రం కోసం.. పవన్ స్ట్రెయిట్ స్పీచ్ !

29 February 2024, 10:27 IST

  • తెలుగుదేశం-జనసేనపార్టీది విన్నింగ్‌ టీమ్‌ వైసీపీది చీటింగ్‌ టీమ్‌ అని చంద్రబాబు అన్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం-జెండా’ సభలో కూటమి నాయకులు ప్రసంగించారు. కుట్రలు, కుతంత్రాల వైసీపీ అట్టర్‌ ఫ్లాప్‌ కాబోతోందన్న చంద్రబాబు..అగ్ని ఇప్పుడు వైసీపీని దహించబోతోందన్నారు. జనసేనకు 24 స్థానాలేనని అంటున్న వారిపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీని పాతాళానికి తొక్కేస్తామని హెచ్చరించారు. తనకు సలహా ఇచ్చే వారు వద్దని సూచించారు. వ్యూహం తనకు తెలుసని అన్నారు.