తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ayyannapatrudu Sensational Comments On Jagan: జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు

Ayyannapatrudu Sensational Comments on Jagan: జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు

14 June 2024, 12:39 IST

  • TDP ఎమ్మెల్యే అయ్యపాత్రుడు మాట్లాడిన ఓ వీడియో ట్విటర్ లో వైరల్ అవుతోంది. ఓ పెద్దాయనతో జగన్ ఓటమి గురించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదన్నారు. చచ్చే వరకు కొట్టాలని అన్నారు. దీంతో అక్కడ ఉన్నవారు కూడా ఆ మాటలకు ఏకీభవించారు.