TDP Ayyanna Patrudu | జగన్ సర్కారుపై రెచ్చిపోయిన అయ్యన్నపాత్రుడు
14 December 2023, 9:56 IST
- చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలను సీఎం జగన్ కావాలనే పక్కకు పెట్టారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ ది అని అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. రాష్ట్రం ప్రస్తుత పరిస్థితిని అంతా ఆలోచించాలన్నారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. 25 ఏళ్ల వయసులోనే తనని రామారావు ఎమ్మెల్యే చేశారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పోవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలన్నారు.