VangalaPudi Anitha on Red Book | రెడ్ బుక్ కక్ష సాధింపు కోసం కాదు.. ఆ అధికారుల కోసమే
27 June 2024, 15:52 IST
- Vijayawada: విజయవాడలో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. రెడ్ బుక్ పై విలేకర్లు ప్రశ్నించగా.. చట్ట ప్రకారం వ్యవహరించని అధికారులకు మాత్రమే అది వర్తిస్తుందని స్పష్టం చేశారు. నాయకుడు సరైన వాడు ఉంటే ఆ కింద ఉన్న వారు సక్రమంగా నడుచుకుంటారని చెప్పారు.