NDA government in AP: జనసేనాని హామీ ఇచ్చారు.. కూటమి నెరవేర్చింది
18 September 2024, 8:10 IST
- కల్లుగీత కార్మికుల కోసం ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన కీలక హామీని NDA ప్రభుత్వం నెరవేర్చింది. మద్యం షాపుల్లో 10 శాతం కళ్ళు విక్రయం ఉండేలా నిర్ణయం తీసుకుంది.