తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cbn Fire On Fake News Spread | ఇంటిపైకి నీళ్లు వస్తాయని ఆకాశంలో కడతామా..?

CBN fire on fake news spread | ఇంటిపైకి నీళ్లు వస్తాయని ఆకాశంలో కడతామా..?

18 September 2024, 11:00 IST

  • అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పైకి నీళ్లు నీళ్లు వస్తాయని ఆకాశంలో కట్టుకుంటామా అని ప్రశ్నించారు. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడుతారని వైసీపీని ఉద్దేశించి మండిపడ్డారు. అలా అయితే హైదరాబాదు చెన్నై ముంబై నెల్లూరు తిరుపతి లాంటి చోట్ల కూడా వరదలు వస్తున్నాయి కదా అని విలేకరిని తిరిగి ప్రశ్నించారు.