Pawan Kalyan with Karnataka CM | కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ భేటీ ఎందుకంటే?
08 August 2024, 15:12 IST
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రే ఉన్నారు. కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మంత్రిని పవన్ కోరనున్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు.