Tirupati: నంద్యాలలో రేప్ మరవక ముందే.. అక్కడ 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
18 July 2024, 10:22 IST
- నంద్యాల జిల్లాలో రేప్ ఉదంతం మరవక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేశారు. దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామంలో రైస్ మిల్లులో పని కోసం బీహార్ నుండి వచ్చి ఓ కుటుంబం ఇక్కడ పని చేసుకుంటుంది. ఆ వ్యక్తికి కూతురు ఉంది. అయితే అదే రైస్ మిల్లులో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆ అమ్మాయిపై కన్నేశాడు. సమయం చూసుకొని అమ్మాయిని నమ్మించి, బిస్కెట్లు ఆశ చూపాడు. పక్కనే ఉన్న అడవిలో తీసుకెళ్లి రేప్ చేసి హత్య చేశాడు.