Bejawada Kanakadurgamma | బెజవాడ దుర్గమ్మకు ఏకంగా 2.5 కోట్లతో బంగారు కిరీటం
04 October 2024, 7:19 IST
- బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముగ్గురు భక్తులు భారీగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు తెలిసింది. అయితే ఈ ఆభరణాన్ని ఇచ్చిన వ్యక్తులు తమ వివరాలను బయట పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇక దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వజ్రకిరీటంతో దర్శనమిస్తారు. శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.