తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 : నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్

TS Inter Results 2024 : నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్

24 April 2024, 7:44 IST

google News
    • TS Inter Results 2024 : ఇవాళ ఉదయం 11 గంటలు తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ https://telugu.hindustantimes.com/telangana-board-result లో వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
 తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు

TS Inter Results 2024 : నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్లతో పాటు హెచ్.టి.తెలుగు https://telugu.hindustantimes.com/telangana-board-result వెబ్ సైట్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్(TS Inter First Year), సెకండియర్(TS Inter Second Year), ఒకేషనల్ ఫస్టియర్(TS Inter Vocational First Year), ఒకేషనల్ సెకండియర్ ఫలితాలను(TS Inter Vocational Second Year) సింగిల్ క్లిక్ తో క్షణాల వ్యవధిలో విద్యార్థులు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు :

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు :

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ సెకండియర్ ఫలితాలు :

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాలు :

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result-2024

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ సెకండియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result-2024

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result-2024

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) నిర్వహించారు. ఈసారి ఇంటర్ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టగా ఏప్రిల్ 10 వతేదీన మూల్యాంకనం(Spot Valuation) పూర్తి అయ్యింది. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలన చేసి మార్కులు కంప్యూటీకరణ చేశారు. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తున్నారు.

తదుపరి వ్యాసం