తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt: గుడ్ న్యూస్.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

TS Govt: గుడ్ న్యూస్.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu

22 July 2022, 19:57 IST

    • telangana govt jobs 2022: మరో 2440 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

TS Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఒక్కొకటిగా నోటిఫికేషన్లు వస్తుండగా.. మరిన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తంగా 2,440 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇవ్వగా... ఇందులో విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో

1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు

40 లైబ్రేరియన్,

91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు,

ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు,

పాలిటెక్నిక్ కళాశాల విభాగంలో....

247 లెక్చరర్,

14 ఇన్ స్ట్రక్టర్,

31 లైబ్రేరియన్,

5 మాట్రన్,

25 ఎలక్ట్రీషియన్,

37 పీడీ పోస్టుల

కళాశాల విభాగంలో......

491 లెక్చరర్,

24 లైబ్రేరియన్,

29 ఫిజికల్ డైరెక్టర్

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన….

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రజారోగ్య ప్రయోగశాలలో 24 ఫుడ్‌సేఫ్టీ అధికారుల నియామకానికి టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

టాపిక్