President Bhadrachalam visit: రామయ్య సన్నిధిలో రాష్ట్రపతి
28 December 2022, 15:22 IST
President Bhadrachalam visit News: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భద్రాచలం రామయ్యను దర్శించుకున్నారు. భద్రాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
- President Bhadrachalam visit News: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భద్రాచలం రామయ్యను దర్శించుకున్నారు. భద్రాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.