తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crime News : ఫారెస్ట్ పార్కులో దారుణం.. అమ్మాయిపై బ్లేడ్ తో దాడి

Crime News : ఫారెస్ట్ పార్కులో దారుణం.. అమ్మాయిపై బ్లేడ్ తో దాడి

HT Telugu Desk HT Telugu

09 August 2022, 19:23 IST

google News
    • నల్లగొండలో దారుణం జరిగింది. యువతిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నల్లగొండ పట్టణంలో దారుణం జరిగింది. పానగల్ కి చెందిన నవ్య అనే అమ్మాయిపై ఫారెస్ట్ పార్క్ లో ప్రసాద్ అనే యువకుడు దాడి చేశాడు. బ్లేడ్ తో దాడి చేసి గొంతు కోశాడు. దాడి చేసి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితులు అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు.

తదుపరి వ్యాసం