తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tspsc Group 1 Prelims Updates : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పై అప్డేట్, ఆఫ్ లైన్ లోనే పరీక్ష నిర్వహణ

TSPSC Group 1 Prelims Updates : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పై అప్డేట్, ఆఫ్ లైన్ లోనే పరీక్ష నిర్వహణ

01 May 2024, 21:37 IST

TSPSC Group 1 Prelims Updates : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ను ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు.

  • TSPSC Group 1 Prelims Updates : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ను ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు.
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ (TSPSC Group 1 Prelims)పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ(TSPSC) ఓ ప్రకటన చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహిస్తామని ప్రకటించింది. 
(1 / 6)

ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్(Group 1Prelims) నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ కోసం దాదాపు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ తెలిపింది.  
(2 / 6)

తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి(Group 1 Posts) ఈ ఏడాది ఫిబ్రవరి 19న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న నిర్వహించనున్నారు.  
(3 / 6)

గ్రూప్ -1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లను(TS Group 1 Hall Tickets) పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.  
(4 / 6)

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు  ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించారు.  మార్చి 23 వరకు తప్పుల సవరణలకు అవకాశం కల్పించారు. 
(5 / 6)

గ్రూప్-1 ప్రిలిమ్స్ ను 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ (TSPSC Group 1 Mains)పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి