హైదరాబాద్ లో మరో టూరిస్ట్ ప్లేస్, ట్యాంక్ బండ్ వద్ద లేక్ ఫ్రంట్ పార్క్ రెడీ
19 September 2023, 14:04 IST
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో జలవిహార్ పక్కన సుమారు 10 ఎకరాల్లో రూ.15 కోట్ల వ్యయంతో "లేక్ ఫ్రంట్ పార్క్" ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఈ పార్కును త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
- హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో జలవిహార్ పక్కన సుమారు 10 ఎకరాల్లో రూ.15 కోట్ల వ్యయంతో "లేక్ ఫ్రంట్ పార్క్" ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఈ పార్కును త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.