తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Konda Surekha : నాగార్జున పరువు నష్టం కేసు - మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు

Konda Surekha : నాగార్జున పరువు నష్టం కేసు - మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు

Updated Nov 28, 2024 09:18 PM IST

google News
    • హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ అయ్యాయి. నాగార్జున  వేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. 
మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ

నటుడు నాగార్జున దాఖలు చేసిన కేసులో మంత్రి కొండా సురేఖకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసును నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆమెకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.