Bathukamma 2023 : ఏడు రకాలుగా బతుకమ్మ చిత్రాలు, సంగారెడ్డి కళాకారుడి ప్రతిభ
21 October 2023, 19:46 IST
Bathukamma 2023 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ. తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా చేసుకునే ఈ పూల పండుగ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని సంగారెడ్డి జిల్లాకు చెందిన చిత్రకారుడు గుండు శివ కుమార్ వినూత్నంగా ప్రదర్శించారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏడు రకాలుగా బతుకమ్మ చిత్రాలను వేశారు.
- Bathukamma 2023 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ. తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా చేసుకునే ఈ పూల పండుగ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని సంగారెడ్డి జిల్లాకు చెందిన చిత్రకారుడు గుండు శివ కుమార్ వినూత్నంగా ప్రదర్శించారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏడు రకాలుగా బతుకమ్మ చిత్రాలను వేశారు.