తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Uidai Jobs: హైద‌రాబాద్ యూఐడీఏఐలో ఉద్యోగాలు.. వివరాలివే

UIDAI Jobs: హైద‌రాబాద్ యూఐడీఏఐలో ఉద్యోగాలు.. వివరాలివే

HT Telugu Desk HT Telugu

31 August 2022, 12:45 IST

    • హైద‌రాబాద్ షాద్‌న‌గ‌ర్‌లోని యూఐడీఏఐ కేంద్రంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. పోస్టుల వివరాలు, ఖాళీలు, జీతభత్యాల వివరాలు ఇలా ఉన్నాయి....
హైద‌రాబాద్ యూఐడీఏఐలో ఉద్యోగాలు
హైద‌రాబాద్ యూఐడీఏఐలో ఉద్యోగాలు

హైద‌రాబాద్ యూఐడీఏఐలో ఉద్యోగాలు

UIDAI Hyderabad Recruitment 2022: హైద‌రాబాద్ షాద్‌న‌గ‌ర్‌లోని యూఐడీఏఐ కేంద్రంలో ప‌లుపోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 3 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 27ను చివరి తేదీగా పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

అర్హతలివే...

బీఈ/ బీటెక్/ కంప్యూటర్ సైన్స్/ ఈసీఈ/ జియో ఇన్ఫర్మేటిక్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వెబ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి

జీతం - ఏడాదికి 9 లక్షల ప్యాకేజీ

లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా అప్లయ్ కూడా చేసుకోవచ్చు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ - జూన్ 27, 2022

టాపిక్

తదుపరి వ్యాసం