తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Viral Video | పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన క్రికెటర్‌ చహల్‌.. వీడియో

Viral Video | పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన క్రికెటర్‌ చహల్‌.. వీడియో

HT Telugu Desk HT Telugu

23 February 2022, 14:50 IST

    • అల్లు అర్జున్‌ పుష్ప మూవీ సంచలనాలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఆ మూవీలోని డైలాగ్స్‌కు స్టార్‌ క్రికెటర్లు కూడా ఫిదా అవుతున్నారు.
టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చహల్
టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చహల్ (PTI)

టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చహల్

ముంబై: టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌ మరోసారి పుష్ప మూవీ డైలాగ్‌తో అదరగొట్టాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే చహల్‌.. లిప్‌ సింకింగ్‌ డైలాగులతో ఆకట్టుకుంటాడు. 

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తాజాగా తన లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పుష్ప డైలాగ్‌ చెప్పాడు. ఇందులో అతనితోపాటు మిగతా క్రికెటర్లు కూడా చేరారు. పుష్ప అంటే పువ్వనుకుంటున్నావా? ఫైర్‌ అనే హిందీ డైలాగ్‌కు లిప్‌ సింక్‌ చేశాడు చహల్‌. అతనికి నవ్‌దీప్‌ సైనీ, హర్‌ప్రీత్‌ బ్రార్‌లాంటి క్రికెటర్లు కూడా జత కలిశారు. 

ఈ వీడియో పోస్ట్‌ చేసిన 24 గంటల్లోనే 24 లక్షలకుపైగా వ్యూస్‌ రావడం విశేషం. చాలామంది ఫైర్‌లాగే చెప్పావ్‌ డైలాగ్‌ అంటూ చహల్‌పై ప్రశంసలు కురిపించారు. కొన్ని రోజుల కిందట కూడా పుష్ప మూవీలోనిదే మరో డైలాగ్‌ చెప్పిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడతడు.

టాపిక్

తదుపరి వ్యాసం