FIFA World Cup 2022 Complete Schedule: ఫిఫా వరల్డ్‌కప్ 2022 పూర్తి షెడ్యూల్ ఇదే
16 November 2022, 17:02 IST
- FIFA World Cup 2022 Complete Schedule: ఫిఫా వరల్డ్‌కప్ 2022 పూర్తి షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. వచ్చే ఆదివారం (నవంబర్ 20) నుంచి ఈ ఫుట్‌బాల్ మెగా టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
నెల రోజుల పాటు ఫుట్‌బాల్ అభిమానులను అలరించనున్న ఫిఫా వరల్డ్ కప్
FIFA World Cup 2022 Complete Schedule: ఫిఫా వరల్డ్‌కప్ 22వ ఎడిషన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 32 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. తొలి మ్యాచ్ నవంబర్ 20న ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18న జరుగుతుంది.
ఫిఫా వరల్డ్‌కప్ తేదీలు
గ్రూప్ స్టేజ్: నవంబర్ 20 - డిసెంబర్ 2
రౌండ్ ఆఫ్ 16: డిసెంబర్ 3-6
క్వార్టర్‌ఫైనల్స్: డిసెంబర్ 9-10
సెమీఫైనల్స్: డిసెంబర్ 13-14
మూడోస్థానం మ్యాచ్: డిసెంబర్ 17
ఫైనల్: డిసెంబర్ 18
ఫిఫా వరల్డ్‌కప్ 2022 పూర్తి షెడ్యూల్.. ఇండియన్ టైమ్ ప్రకారం
నవంబర్ 20 ఖతార్ vs ఈక్వెడార్ రాత్రి 9.30
నవంబర్ 21 ఇంగ్లండ్ vs ఇరాన్ సాయంత్రం 6.30
నవంబర్ 21 సెనెగల్ vs నెదర్లాండ్స్ రాత్రి 9.30
నవంబర్ 22 యూఎస్‌ఏ vs వేల్స్ అర్ధరాత్రి 12.30
నవంబర్ 22 అర్జెంటీనా vs సౌదీ అరేబియా మధ్యాహ్నం 3.30
నవంబర్ 22 డెన్మార్క్ vs టునీషియా సాయంత్రం 6.30
నవంబర్ 22 మెక్సికో vs పొలాండ్ రాత్రి 9.30
నవంబర్ 23 ఫ్రాన్స్ vs ఆస్ట్రేలియా అర్ధరాత్రి 12.30
నవంబర్ 23 మొరాకో vs క్రొయేషియా మధ్యాహ్నం 3.30
నవంబర్ 23 జర్మనీ vs జపాన్ సాయంత్రం 6.30
నవంబర్ 23 స్పెయిన్ vs కోస్టారికా రాత్రి 9.30
నవంబర్ 24 బెల్జియం vs కెనడా అర్ధరాత్రి 12.30
నవంబర్ 24 స్విట్జర్లాండ్ vs కామెరూన్ మధ్యాహ్నం 3.30
నవంబర్ 24 ఉరుగ్వే vs సౌత్ కొరియా సాయంత్రం 6.30
నవంబర్ 24 పోర్చుగల్ vs ఘనా రాత్రి 9.30
నవంబర్ 25 బ్రెజిల్ vs సెర్బియా అర్ధరాత్రి 12.30
నవంబర్ 25 వేల్స్ vs ఇరాన్ మధ్యాహ్నం 3.30
నవంబర్ 25 ఖతార్ vs సెనెగల్ సాయంత్రం 6.30
నవంబర్ 25 నెదర్లాండ్స్ vs ఈక్వెడార్ రాత్రి 9.30
నవంబర్ 26 ఇంగ్లండ్ vs యూఎస్‌ఏ అర్ధరాత్రి 12.30
నవంబర్ 26 టునీషియా vs ఆస్ట్రేలియా మధ్యాహ్నం 3.30
నవంబర్ 26 పొలాండ్ vs సౌదీ అరేబియా సాయంత్రం 6.30
నవంబర్ 26 ఫ్రాన్స్ vs డెన్మార్క్ రాత్రి 9.30
నవంబర్ 27 అర్జెంటీనా vs మెక్సికో అర్ధరాత్రి 12.30
నవంబర్ 27 జపాన్ vs కోస్టారికా మధ్యాహ్నం 3.30
నవంబర్ 27 బెల్జియం vs మొరాకో సాయంత్రం 6.30
నవంబర్ 27 క్రొయేషియా vs కెనడా రాత్రి 9.30
నవంబర్ 28 స్పెయిన్ vs జర్మనీ అర్ధరాత్రి 12.30
నవంబర్ 28 కామెరూన్ vs సెర్బియా మధ్యాహ్నం 3.30
నవంబర్ 28 సౌత్ కొరియా vs ఘనా సాయంత్రం 6.30
నవంబర్ 28 బ్రెజిల్ vs స్విట్జర్లాండ్ సాయంత్రం 6.30
నవంబర్ 29 పోర్చుగల్ vs ఉరుగ్వే అర్ధరాత్రి 12.30
నవంబర్ 29 ఈక్వెడార్ vs సెనెగల్ రాత్రి 8.30
నవంబర్ 29 నెదర్లాండ్స్ vs ఖతార్ రాత్రి 8.30
నవంబర్ 30 ఇరాన్ vs యూఎస్‌ఏ అర్ధరాత్రి 12.30
నవంబర్ 30 వేల్స్ vs ఇంగ్లండ్ అర్ధరాత్రి 12.30
నవంబర్ 30 ఆస్ట్రేలియా vs డెన్మార్క్ రాత్రి 8.30
నవంబర్ 30 టునీషియా vs ఫ్రాన్స్ రాత్రి 8.30
డిసెంబర్ 1 పోలాండ్ vs అర్జెంటీనా అర్ధరాత్రి 12:30
డిసెంబర్ 1 సౌదీ అరేబియా vs మెక్సికో అర్ధరాత్రి 12:30
డిసెంబర్ 1 కెనడా vs మొరాకో రాత్రి 8:30
డిసెంబర్ 1 క్రొయేషియా vs బెల్జియం రాత్రి 8:30
డిసెంబర్ 2 కోస్టారికా vs జర్మనీ అర్ధరాత్రి 12:30
డిసెంబర్ 2 జపాన్ vs స్పెయిన్ అర్ధరాత్రి 12:30
డిసెంబర్ 2 ఘనా vs ఉరుగ్వే రాత్రి 8:30
డిసెంబర్ 2 సౌత్ కొరియా vs పోర్చుగల్ రాత్రి 8:30
డిసెంబర్ 3 కామెరూన్ vs బ్రెజిల్ అర్ధరాత్రి 12:30
డిసెంబర్ 3 సెర్బియా vs స్విట్జర్లాండ్ అర్ధరాత్రి 12:30
రౌండ్ ఆఫ్ 16
డిసెంబర్ 3 1ఎ vs 2బి రాత్రి 8:30
డిసెంబర్ 4 1సీ vs 2డీ అర్ధరాత్రి 12.30
డిసెంబర్ 4 1డీ vs 2సీ రాత్రి 8.30
డిసెంబర్ 5 1బీ vs 2ఎ అర్ధరాత్రి 12.30
డిసెంబర్ 5 1ఈ vs 2ఎఫ్ రాత్రి 8.30
డిసెంబర్ 6 1జీ vs 2హెచ్ అర్ధరాత్రి 12.30
డిసెంబర్ 6 1ఎఫ్ vs 2ఈ రాత్రి 8.30
డిసెంబర్ 7 1హెచ్ vs 2జీ అర్ధరాత్రి 12.30
క్వార్టర్‌ఫైనల్
డిసెంబర్ 9 తొలి క్వార్టర్‌ఫైనల్ రాత్రి 8.30
డిసెంబర్ 10 రెండో క్వార్టర్‌ఫైనల్ అర్ధరాత్రి 12.30
డిసెంబర్ 10 మూడో క్వార్టర్‌ఫైనల్ రాత్రి 8.30
డిసెంబర్ 11 నాలుగో క్వార్టర్‌ఫైనల్ అర్ధరాత్రి 12.30
సెమీఫైనల్స్
డిసెంబర్ 14 తొలి సెమీఫైనల్ అర్ధరాత్రి 12.30
డిసెంబర్ 15 రెండో సెమీఫైనల్ అర్ధరాత్రి 12.30
మూడోస్థానం మ్యాచ్
డిసెంబర్ 17 సెమీఫైనల్స్‌లో ఓడిన టీమ్స్ మధ్య రాత్రి 8.30
ఫైనల్
డిసెంబర్ 18 సెమీఫైనల్స విజేతలు రాత్రి 8.30