Saturn Transit 2024: పూర్వాభాద్ర నక్షత్రంలో శని సంచారం.. వీరికి అదృష్టమే
11 April 2024, 12:21 IST
Shani Transit 2024: శని రాశి చక్ర, నక్షత్ర మార్పులు జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. శని గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారి భవితవ్యం మెరుగుపడుతుంది. దీని గురించి తెలుసుకుందాం.