Telangana | పోలీసుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం.. అక్రమ కేసులపై హెచ్చరిక
15 March 2024, 14:41 IST
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికొదిలేసి, ప్రతిపక్షాలపై కేసులు పెట్టేందుకు పని చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు చేయటంపై మండిపడ్డారు. కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయస్తున్నారని విమర్శించారు.