Tata Tigor iCNG : స్టైలిష్ లుక్‌లో టిగోర్ సీఎన్‌జీ కారు.. ధర ఎంతంటే!
27 January 2022, 14:32 IST
దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సీఎన్‌జీ వాహనాలపై దృష్టిపెట్టింది. తాజాగా సీఎన్‌జీ ప్యాసింజర్ సెగ్మెంట్‌లో టిగోర్ ఐ-సీఎన్‌జీ (Tata Tigor iCNG) వెహికల్‌ను మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజన్ పని తీరు వంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సీఎన్‌జీ వాహనాలపై దృష్టిపెట్టింది. తాజాగా సీఎన్‌జీ ప్యాసింజర్ సెగ్మెంట్‌లో టిగోర్ ఐ-సీఎన్‌జీ (Tata Tigor iCNG) వెహికల్‌ను మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజన్ పని తీరు వంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.