Karishma Tanna: కైపెక్కిస్తున్న కరిష్మా.. గ్రే కలర్ డ్రెస్‌లో కిర్రాక్ లుక్!
26 January 2022, 16:32 IST
బాలీవుడ్ నటి కరిష్మా తన్నా సరికొత్త వింటర్ లుక్ అదరగొడుతోంది. గ్రే కలర్ స్వెటర్‌కు తోడు బ్లూ డెనిమ్ జీన్స్‌లో మోడ్రన్‌గా కనిపించింది. ఫొటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది.
- బాలీవుడ్ నటి కరిష్మా తన్నా సరికొత్త వింటర్ లుక్ అదరగొడుతోంది. గ్రే కలర్ స్వెటర్‌కు తోడు బ్లూ డెనిమ్ జీన్స్‌లో మోడ్రన్‌గా కనిపించింది. ఫొటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది.