Zakir Hussain: కన్నుమూసిన జాకిర్ హుస్సేన్.. ఫొటోల్లో అతని జీవితం.. ఎందరికో స్ఫూర్తిదాయకం
16 December 2024, 9:02 IST
Zakir Hussain: తబలా మ్యాస్ట్రో జాకిర్ హుస్సేన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూసిన విషయం తెలిసిందే. గ్రామీ అవార్డు నుంచి పద్మవిభూషణ్ వరకు అతని జీవితం ఎందరికో ఆదర్శప్రాయం అని చెప్పొచ్చు. ఉస్తాద్ అల్లా రఖా కుమారుడే ఈ జాకిర్ హుస్సేన్.
- Zakir Hussain: తబలా మ్యాస్ట్రో జాకిర్ హుస్సేన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూసిన విషయం తెలిసిందే. గ్రామీ అవార్డు నుంచి పద్మవిభూషణ్ వరకు అతని జీవితం ఎందరికో ఆదర్శప్రాయం అని చెప్పొచ్చు. ఉస్తాద్ అల్లా రఖా కుమారుడే ఈ జాకిర్ హుస్సేన్.