తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chahal Wedding Anniversary: చాహల్, ధనశ్రీ వివాహానికి మూడేళ్లు.. డ్యాన్స్ కలిపింది ఇద్దరినీ!

Chahal Wedding anniversary: చాహల్, ధనశ్రీ వివాహానికి మూడేళ్లు.. డ్యాన్స్ కలిపింది ఇద్దరినీ!

22 December 2023, 18:38 IST

Yuzvendra Chahal - Dhanashree verma Wedding anniversary: టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ వివాహానికి నేటి (డిసెంబర్ 22) మూడేళ్లు నిండాయి. దీంతో నేడు కొన్ని స్పెషల్ ఫొటోలను చాహల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

  • Yuzvendra Chahal - Dhanashree verma Wedding anniversary: టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ వివాహానికి నేటి (డిసెంబర్ 22) మూడేళ్లు నిండాయి. దీంతో నేడు కొన్ని స్పెషల్ ఫొటోలను చాహల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన వివాహ బంధంలో మరో మైలురాయి దాటాడు. చాహల్, ధనశ్రీ పెళ్లికి నేటితో (డిసెంబర్ 22) మూడు సంవత్సరాలు నిండాయి. 
(1 / 5)
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన వివాహ బంధంలో మరో మైలురాయి దాటాడు. చాహల్, ధనశ్రీ పెళ్లికి నేటితో (డిసెంబర్ 22) మూడు సంవత్సరాలు నిండాయి. (Instagram)
2020 డిసెంబర్ 22వ తేదీన చాహల్, ధనశ్రీ వివాహం జరిగింది. దీంతో నేటితో వివాహ బంధంలో వారు నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేసి తన శ్రీమతికి శుభాకాంక్షలు చెప్పాడు చాహల్.
(2 / 5)

కరోనా లాక్‍డౌన్ సమయంలో చాహల్, ధనశ్రీకి ఆన్‍లైన్‍లో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్ వీడియో చూసి ఆమెకు మెసేజ్ చేశాడు చాహల్. 
(3 / 5)
కరోనా లాక్‍డౌన్ సమయంలో చాహల్, ధనశ్రీకి ఆన్‍లైన్‍లో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్ వీడియో చూసి ఆమెకు మెసేజ్ చేశాడు చాహల్. 
తనకు కూడా డ్యాన్స్ నేర్పాలని ధనశ్రీకి మెసేజ్ ద్వారా చాహల్ కోరాడు. ఆ తర్వాత ఆన్‍లైన్ ద్వారానే చాహల్‍కు ధనశ్రీ కొన్ని రోజులు డ్యాన్స్ స్టెప్స్ నేర్పింది. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఇలా ఈ ఇద్దరినీ డ్యాన్స్ కలిపింది. 2020 డిసెంబర్ 22న వీరు వివాహం చేసుకున్నారు. 
(4 / 5)

తన ప్రేమ కథను యజ్వేంద్ర చాహల్ స్వయంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో గతంలో చెప్పాడు. తనను పరిపూర్ణమైన మనిషివి చేశావంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలను ధనశ్రీకి చెప్పాడు చాహల్. 
(5 / 5)
తన ప్రేమ కథను యజ్వేంద్ర చాహల్ స్వయంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో గతంలో చెప్పాడు. తనను పరిపూర్ణమైన మనిషివి చేశావంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలను ధనశ్రీకి చెప్పాడు చాహల్. 

    ఆర్టికల్ షేర్ చేయండి