తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ys Sharmila Joined Congress : రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల - మనస్ఫూర్తిగా పని చేస్తాను - వైఎస్ షర్మిల

YS Sharmila Joined Congress : రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల - మనస్ఫూర్తిగా పని చేస్తాను - వైఎస్ షర్మిల

04 January 2024, 12:26 IST

YS Sharmila Joined The Congress Party : ఢిల్లీ వేదికగా వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్ గాంధీ… షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న షర్మిల ప్రకటించారు. 

  • YS Sharmila Joined The Congress Party : ఢిల్లీ వేదికగా వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్ గాంధీ… షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న షర్మిల ప్రకటించారు. 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వైఎస్ షర్మిల.
(1 / 7)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వైఎస్ షర్మిల.
రాహుల్ గాంధీకి నమస్కారం చేస్తున్న వైఎస్ షర్మిల.
(2 / 7)
రాహుల్ గాంధీకి నమస్కారం చేస్తున్న వైఎస్ షర్మిల.
కాంగ్రెస్ లో షర్మిల చేరిన సందర్భంలో ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఉన్నారు.
(3 / 7)
కాంగ్రెస్ లో షర్మిల చేరిన సందర్భంలో ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఉన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు వైఎస్ షర్మిల పుష్పగుచ్చం అందజేశారు.
(4 / 7)
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు వైఎస్ షర్మిల పుష్పగుచ్చం అందజేశారు.
కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రాహుల్ గాంధీకి పుష్పగుచ్చం అందజేస్తున్న వైఎస్ షర్మిల.
(5 / 7)
కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రాహుల్ గాంధీకి పుష్పగుచ్చం అందజేస్తున్న వైఎస్ షర్మిల.
కాంగ్రెస్ లో చేరిన తర్వాత మాట్లాడిన వైఎస్ షర్మిల… కాంగ్రెస్ లో చేరటం ఆనందంగా ఉందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడటమే మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని.. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని తెలిపారు.
(6 / 7)

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని వైఎస్ షర్మిల కలిశారు.  
(7 / 7)
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని వైఎస్ షర్మిల కలిశారు.  

    ఆర్టికల్ షేర్ చేయండి