తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ys Jagan In Pithapuram : పిఠాపురంలో వైఎస్ జగన్ - వరద బాధితులకు పరామర్శ

YS Jagan in Pithapuram : పిఠాపురంలో వైఎస్ జగన్ - వరద బాధితులకు పరామర్శ

13 September 2024, 16:15 IST

YS Jagan Visits Floods Affected Areas : వైసీపీ అధినేత జగన్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసుకపల్లి,నాగులపల్లితో పాటు మరికొన్ని గ్రామాల్లోని వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు.  బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 

  • YS Jagan Visits Floods Affected Areas : వైసీపీ అధినేత జగన్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసుకపల్లి,నాగులపల్లితో పాటు మరికొన్ని గ్రామాల్లోని వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు.  బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 
వైసీపీ అధినేత జగన్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. 
(1 / 6)

ఇసుకపల్లి,నాగులపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. రైతులు నీట మునిగిన వరి నాట్లను జగన్‌కు చూపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు
(2 / 6)

వరద బాధితురాలని ఆప్యాయంగా పలకరిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
(3 / 6)
వరద బాధితురాలని ఆప్యాయంగా పలకరిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదంటూ రైతులు తమ సమస్యలన జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పాడైన వరి నారును చుపుతూ వారి గోడును వినిపించారు.
(4 / 6)

వైసీపీ అధినేత జగన్‌ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జ్ వంగా గీతతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.
(5 / 6)

ఏలేరు వరదతో పంట మొత్తం నాశనం అయిపోయిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుందని విమర్శించారు. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందని… ఏలేరు రిజర్వాయర్‌కి వచ్చే ఇన్‌ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్‌ చేయలేదని ప్రశ్నించారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి