Xiaomi SU7: స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు.. షావోమీ ఎస్ యూ 7
09 July 2024, 21:57 IST
షావోమీ ఎస్ యూ 7 లగ్జరీ కారు మార్చి 2024 నుండి చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు వేరియంట్ ను బట్టి గరిష్టంగా 600-800 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఈ షావోమీ ఎస్ యూ 7 లగ్జరీ కారును తొలిసారి భారత్ లో మంగళవారం ఆవిష్కరించారు.