తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wwe Wrestlers Income: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ఎక్కువ సంపాదించేది ఎవరో తెలుసా?

WWE Wrestlers Income: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ఎక్కువ సంపాదించేది ఎవరో తెలుసా?

21 April 2023, 16:50 IST

WWE Wrestlers Income: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ఎక్కువ సంపాదించేది ఎవరో తెలుసా? వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE) పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రెజ్లర్ల సంపాదన కూడా భారీగానే ఉంటుంది. ఈ లిస్టులో ఉన్న టాప్ 6 ఎవరో చూద్దాం.

  • WWE Wrestlers Income: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ఎక్కువ సంపాదించేది ఎవరో తెలుసా? వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE) పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రెజ్లర్ల సంపాదన కూడా భారీగానే ఉంటుంది. ఈ లిస్టులో ఉన్న టాప్ 6 ఎవరో చూద్దాం.
WWE Wrestlers Income: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ప్రస్తుతం ఎక్కువగా సంపాదిస్తోంది బ్రోక్ లెస్నర్ (Brock Lesnar). ది బీస్ట్‌గా పేరుగాంచిన ఈ రెజ్లర్ ఏడాదికి 1.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.99 కోట్లు) జీతం అందుకుంటాడు. శాలరీ కాకుండా బయట ఎండార్స్‌మెంట్ల ద్వారా మరింత భారీగా సంపాదిస్తాడు.
(1 / 6)

WWE Wrestlers Income: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో రెండో స్థానంలో ఉన్న రెజ్లర్ జాన్ సీనా (John Cena). ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడూ రింగులోకి వస్తున్నా అతడు ఏడాదికి 85 లక్షల డాలర్లు (సుమారు రూ.70 కోట్లు) జీతంగా అందుకుంటున్నాడు.
(2 / 6)

WWE Wrestlers Income: సంపాదనలో రోమన్ రీన్స్ (Roman Reigns) 50 లక్షల డాలర్ల (సుమారు రూ.41 కోట్లు)తో మూడోస్థానంలో ఉన్నాడు. అతడు ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ హెవీవెయిట్ ఛాంపియన్ గా ఉన్నాడు.
(3 / 6)

WWE Wrestlers Income: మరో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రాండీ ఆర్టాన్ ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని జీతం ఏడాదికి 45 లక్షల డాలర్లు. అంటే సుమారు రూ.37 కోట్లు.
(4 / 6)

WWE Wrestlers Income: ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని ఏలిన స్టార్ రెజ్లర్ ట్రిపుల్ హెచ్ ఇప్పటికీ 36 లక్షల డాలర్ల (సుమారు రూ.30 కోట్లు) జీతంలో ఆరో స్థానంలో ఉన్నాడు.
(5 / 6)

WWE Wrestlers Income: సుమారు మూడు దశాబ్దాలుగా రెజ్లింగ్ అభిమానులను అలరిస్తున్న డేంజరస్ రెజ్లర్ అండర్‌టేకర్ 25 లక్షల డాలర్ల (సుమారు రూ.21 కోట్లు) జీతం అందుకుంటున్నాడు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి