తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wpl Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్‌పై ఓ లుక్కేయండి

WPL Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్‌పై ఓ లుక్కేయండి

13 February 2023, 21:51 IST

WPL Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్‌ లిస్ట్ ఇది. ఇందులో ఎక్కువ భాగం ఇండియన్ టీమ్ ప్లేయర్సే ఉండటం విశేషం. అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా స్మృతి మంధానా నిలిచింది.

  • WPL Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్‌ లిస్ట్ ఇది. ఇందులో ఎక్కువ భాగం ఇండియన్ టీమ్ ప్లేయర్సే ఉండటం విశేషం. అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా స్మృతి మంధానా నిలిచింది.
WPL Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా రికార్డు క్రియేట్ చేసింది. ఆమెను రూ.3.4 కోట్లు పెట్టి బెంగళూరు టీమ్ కొనుగోలు చేసింది.  
(1 / 10)

WPL Expensive Players : ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నాట్ సివర్ బ్రంట్ ఈ లిస్ట్ లో రెండోస్థానంలో నిలిచింది. ఆమె రూ.3.2 కోట్ల ధర పలికింది. సివర్ ను ముంబై ఇండియన్స్ టీమ్ కొనుగోలు చేసింది.
(2 / 10)

WPL Expensive Players : ఇంగ్లండ్ క్రికెటర్ ఆష్లీ గార్డ్‌నర్ కూడా వేలంలో రూ.3.2 కోట్ల ధరే పలికింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ టీమ్ కొనుగోలు చేసింది.
(3 / 10)

WPL Expensive Players : ఇండియన్ టీమ్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ కూడా భారీ ధర పలికింది. రూ.50 లక్షల బేస్ ప్రైస్ తో మొదలైన దీప్తిని యూపీ వారియర్స టీమ్ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది.
(4 / 10)

WPL Expensive Players : మరో ఇండియన్ ప్లేయర్, టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఈ వేలంలో రూ.2.2 కోట్ల ధర పలికింది. ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కొనుగోలు చేసింది.
(5 / 10)

WPL Expensive Players : ఇండియన్ టీమ్ లో మంచి హిట్టర్ గా పేరున్న షెఫాలీ వర్మను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఆమె కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసింది.
(6 / 10)

WPL Expensive Players : ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బేత్ మూనీని రూ.2 కోట్లు పెట్టి గుజరాత్ జెయింట్స్ టీమ్ కొనుగోలు చేసింది. రూ.40 లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న మూనీ అంతకు ఐదు రెట్లు పొందడం విశేషం.
(7 / 10)

WPL Expensive Players : ఇండియన్ ఆల్ రౌండర్ పూజా వస్త్రకర్ ను ముంబై ఇండియన్స్ టీమ్ రూ.1.9 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
(8 / 10)

WPL Expensive Players : ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా రూ.1.9 కోట్ల ధరే పలికింది. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కొనుగోలు చేసింది.
(9 / 10)

WPL Expensive Players : ఇండియన్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రూ.1.8 కోట్ల ధర పలికింది. ఆమెను ముంబై ఇండియన్స్ టీమ్ సొంతం చేసుకుంది.
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి