తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wpl 2024 Mi Vs Dc: థ్రిల్లింగ్ మ్యాచ్.. చివరి బంతికి సిక్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం

WPL 2024 MI vs DC: థ్రిల్లింగ్ మ్యాచ్.. చివరి బంతికి సిక్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం

24 February 2024, 7:31 IST

WPL 2024 MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందుకుంది. ఎంఐ నాటకీయ విజయానికి ముందు మ్యాచ్ అటూ ఇటూ ఊగిపోతూ హోరాహోరీగా సాగింది. 

  • WPL 2024 MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందుకుంది. ఎంఐ నాటకీయ విజయానికి ముందు మ్యాచ్ అటూ ఇటూ ఊగిపోతూ హోరాహోరీగా సాగింది. 
బెంగళూరు: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో చివరి బంతికి సిక్స్ తో గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటర్ సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు.
(1 / 7)
బెంగళూరు: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో చివరి బంతికి సిక్స్ తో గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటర్ సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు.(PTI)
బెంగళూరు: ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. చివరి బంతికి సిక్స్ కొట్టిన సజీవన్ సజనా ఆనందమిది.
(2 / 7)
బెంగళూరు: ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. చివరి బంతికి సిక్స్ కొట్టిన సజీవన్ సజనా ఆనందమిది.(PTI)
బెంగళూరు: డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి బంతికి సిక్స్ బాదుతున్న ముంబై బ్యాటర్ సజీవన్ సజన
(3 / 7)
బెంగళూరు: డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి బంతికి సిక్స్ బాదుతున్న ముంబై బ్యాటర్ సజీవన్ సజన(PTI)
బెంగళూరు: డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఆలిస్ క్యాప్సీ రాణించింది
(4 / 7)
బెంగళూరు: డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఆలిస్ క్యాప్సీ రాణించింది(PTI)
బెంగళూరు: డబ్ల్యూపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఆలిస్ క్యాప్సీ ఇలా తీవ్ర నిరాశలో కనిపించింది.
(5 / 7)
బెంగళూరు: డబ్ల్యూపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఆలిస్ క్యాప్సీ ఇలా తీవ్ర నిరాశలో కనిపించింది.(PTI)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం (ఫిబ్రవరి 23) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అలిస్ క్యాప్సీ. ఆమె 53 బంతుల్లో 75 రన్స్ చేసింది.
(6 / 7)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం (ఫిబ్రవరి 23) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అలిస్ క్యాప్సీ. ఆమె 53 బంతుల్లో 75 రన్స్ చేసింది.(PTI)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 55 పరుగులతో రాణించింది. ఆ టీమ్ లో ఆమెదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
(7 / 7)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 55 పరుగులతో రాణించింది. ఆ టీమ్ లో ఆమెదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి