world cup 2023 points table: వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే ఇండియా.. ఎందుకలా?
19 October 2023, 22:39 IST
world cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే కొనసాగుతోంది టీమిండియా. టాప్ ప్లేస్ లో న్యూజిలాండ్ ఉంది. నెట్ రన్ రేట్ విషయంలో కివీస్ ను ఇండియా అధిగమించలేకపోయింది.
- world cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే కొనసాగుతోంది టీమిండియా. టాప్ ప్లేస్ లో న్యూజిలాండ్ ఉంది. నెట్ రన్ రేట్ విషయంలో కివీస్ ను ఇండియా అధిగమించలేకపోయింది.