తెలుగు న్యూస్  /  ఫోటో  /  World Cup 2023 Points Table: వరుసగా ఆరేసి మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. చివరి స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్స్

World cup 2023 points table: వరుసగా ఆరేసి మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. చివరి స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్స్

30 October 2023, 7:29 IST

World cup 2023 points table: వరుసగా ఆరేసి మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. ఇక ఆరు మ్యాచ్ లలో ఐదు ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ చివరి స్థానానికి దిగజారింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఓటమెరగని టీమ్ గా భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉంది.

  • World cup 2023 points table: వరుసగా ఆరేసి మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. ఇక ఆరు మ్యాచ్ లలో ఐదు ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ చివరి స్థానానికి దిగజారింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఓటమెరగని టీమ్ గా భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉంది.
World cup 2023 points table: వరల్డ్ కప్ పాయింట్ల టేబుల్లో సౌతాఫ్రికాకు కోల్పోయిన అగ్రస్థానాన్ని తిరిగి సంపాదించుకుంది టీమిండియా. ఇంగ్లండ్ ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసి 12 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇండియా నెట్ రన్ రేట్ +1.405గా ఉంది. ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్ లలోనూ ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.
(1 / 10)

World cup 2023 points table: సౌతాఫ్రికా రెండో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ ఆడిన ఆరు మ్యాచ్ లలో ఐదు గెలిచి 10 పాయింట్లతో ఉంది. అయితే తొలి స్థానంలో ఉన్న ఇండియా కంటే నెట్ రన్ రేట్ (+2.032) విషయంలో సౌతాఫ్రికా చాలా మెరుగ్గా ఉంది.
(2 / 10)

World cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో వరుసగా నాలుగు గెలిచి ఊపు మీద కనిపించిన న్యూజిలాండ్.. తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ టీమ్ 6 మ్యాచ్ ల నుంచి 8 పాయింట్లు, +1.232 నెట్ రన్ రేట్ తో మూడోస్థానంలో ఉంది.
(3 / 10)

World cup 2023 points table: ఈ వరల్డ్ కప్ లో అనూహ్యంగా పుంజుకొని వరుస విజయాలు సాధిస్తున్న ఆస్ట్రేలియా 6 మ్యాచ్ లలో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ (+0.970) విషయంలో న్యూజిలాండ్ కంటే వెనుకబడటంతో నాలుగో స్థానంలో ఉంది.
(4 / 10)

World cup 2023 points table: పాయింట్ల టేబుల్లో ఐదో స్థానంలో శ్రీలంక ఉంది. ఆ టీమ్ ఆరు మ్యాచ్ లలో రెండు గెలిచి, నాలుగు ఓడిపోయింది. నాలుగు పాయింట్లు, -0.205 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో ఉంది.
(5 / 10)

World cup 2023 points table: వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిన పాకిస్థాన్ నాలుగు పాయింట్లు, -0.387 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
(6 / 10)

World cup 2023 points table: ఏడు మ్యాచ్ లలో ఐదు ఓడిపోయి, రెండు గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ 8వ స్థానంలో ఉంది.
(7 / 10)

World cup 2023 points table: సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లపై అనూహ్య విజయాలు సాధించిన నెదర్లాండ్స్ టీమ్ 8వ స్థానంలో కొనసాగుతుండటం విశేషం.
(8 / 10)

World cup 2023 points table: ఈ టోర్నీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్ 9వ స్థానంలో ఉంది.
(9 / 10)

World cup 2023 points table: డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఆరు మ్యాచ్ లలో ఐదు ఓడి, కేవలం ఒకే మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ (-1.652) అన్ని టీమ్స్ కంటే చెత్తగా ఉంది.
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి