తెలుగు న్యూస్  /  ఫోటో  /  World Cup 2023 Points Table: టాప్‌లోకి టీమిండియా.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇదీ

World Cup 2023 points table: టాప్‌లోకి టీమిండియా.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇదీ

02 November 2023, 21:46 IST

World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో మరోసారి టాప్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. ఆడిన ఏడు మ్యాచ్ లలోనూ గెలిచి 14 పాయింట్లతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

  • World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో మరోసారి టాప్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. ఆడిన ఏడు మ్యాచ్ లలోనూ గెలిచి 14 పాయింట్లతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో ఇండియా మళ్లీ టాప్ లోకి వెళ్లింది. శ్రీలంకను ఏకంగా 302 పరుగులతో చిత్తు చేసిన ఇండియన్ టీమ్.. ఏడింటికి ఏడు మ్యాచ్ లూ గెలిచి 14 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో సౌతాఫ్రికా కంటే ఇండియా (2.102) కాస్త వెనుకబడి ఉంది.
(1 / 10)

World Cup 2023 points table: ఇండియా ఏడో విజయంతో సౌతాఫ్రికా రెండోస్థానానికి పడిపోయింది. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో 6 గెలిచి, ఒకటి ఓడిపోయింది. మొత్తం 12 పాయింట్లు, 2.290 నెట్ రన్ రేట్ తో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది.
(2 / 10)

World Cup 2023 points table: ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా.. 6 మ్యాచ్ లలో 4 విజయాలు, 2 ఓటములతో 8 పాయింట్లు, 0.970 నెట్ రన్ రేట్ తో మూడోస్థానంలో కొనసాగుతోంది.
(3 / 10)
World Cup 2023 points table: ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా.. 6 మ్యాచ్ లలో 4 విజయాలు, 2 ఓటములతో 8 పాయింట్లు, 0.970 నెట్ రన్ రేట్ తో మూడోస్థానంలో కొనసాగుతోంది.
World Cup 2023 points table: మొదట నాలుగు మ్యాచ్ లు గెలిచి, తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిన న్యూజిలాండ్.. 8 పాయింట్లు, 0.484 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది.
(4 / 10)
World Cup 2023 points table: మొదట నాలుగు మ్యాచ్ లు గెలిచి, తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిన న్యూజిలాండ్.. 8 పాయింట్లు, 0.484 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది.
World Cup 2023 points table: పాకిస్థాన్ ఏడు మ్యాచ్ లలో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఖాతాలో ఆరు పాయింట్లు, -0.024 నెట్ రన్ రేట్ ఉంది.
(5 / 10)
World Cup 2023 points table: పాకిస్థాన్ ఏడు మ్యాచ్ లలో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఖాతాలో ఆరు పాయింట్లు, -0.024 నెట్ రన్ రేట్ ఉంది.(AP)
World Cup 2023 points table: ఇక అనూహ్యంగా ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, పాకిస్థాన్ లను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్.. 6 మ్యాచ్ లలో 3 విజయాలు, 3 పరాజయాలతో 6 పాయింట్లు, -0.718 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో ఉంది.
(6 / 10)
World Cup 2023 points table: ఇక అనూహ్యంగా ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, పాకిస్థాన్ లను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్.. 6 మ్యాచ్ లలో 3 విజయాలు, 3 పరాజయాలతో 6 పాయింట్లు, -0.718 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో ఉంది.(AFP)
World Cup 2023 points table: ఇండియా చేతుల్లో దారుణంగా ఓడిపోయిన శ్రీలంక ఏడో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలు, ఐదు ఓటములతో 4 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
(7 / 10)
World Cup 2023 points table: ఇండియా చేతుల్లో దారుణంగా ఓడిపోయిన శ్రీలంక ఏడో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలు, ఐదు ఓటములతో 4 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.(REUTERS)
World Cup 2023 points table: నెదర్లాండ్స్ టీమ్ 6 మ్యాచ్ లలో 2 విజయాలు, 4 ఓటములతో నాలుగు పాయింట్లు సాధించి 8వ స్థానంలో ఉంది. ఆ టీమ్ శుక్రవారం (నవంబర్ 3) ఆప్ఘనిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది.
(8 / 10)
World Cup 2023 points table: నెదర్లాండ్స్ టీమ్ 6 మ్యాచ్ లలో 2 విజయాలు, 4 ఓటములతో నాలుగు పాయింట్లు సాధించి 8వ స్థానంలో ఉంది. ఆ టీమ్ శుక్రవారం (నవంబర్ 3) ఆప్ఘనిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది.(PTI)
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న తొలి టీమ్ బంగ్లాదేశ్. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క విజయంతో 9వ స్థానంలో ఉంది.
(9 / 10)
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న తొలి టీమ్ బంగ్లాదేశ్. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క విజయంతో 9వ స్థానంలో ఉంది.(ANI )
World Cup 2023 points table: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 6 మ్యాచ్ లలో కేవలం ఒకే విజయంతో పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది. సాంకేతికంగా ఇప్పటికీ ఆ టీమ్ కు సెమీస్ అవకాశాలు ఉన్నా కూడా.. అది దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు.
(10 / 10)
World Cup 2023 points table: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 6 మ్యాచ్ లలో కేవలం ఒకే విజయంతో పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది. సాంకేతికంగా ఇప్పటికీ ఆ టీమ్ కు సెమీస్ అవకాశాలు ఉన్నా కూడా.. అది దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి