Mercury Transit: బుధుడి అనుగ్రహంతో ఈ రాశుల వారి జీవితంలో ఊహించని ఘటనలు జరిగే అవకాశం
19 December 2024, 13:33 IST
Mercury Transit: డిసెంబర్ 16, 2024 నుండి బుధుడు నేరుగా వెనుకకు ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. తెలివితేటలు, మాట, వ్యాపారాల్లో విజయం సాధించేందుకు ఇతడే అధిపతి. బుధుడి తిరోగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి.
- Mercury Transit: డిసెంబర్ 16, 2024 నుండి బుధుడు నేరుగా వెనుకకు ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. తెలివితేటలు, మాట, వ్యాపారాల్లో విజయం సాధించేందుకు ఇతడే అధిపతి. బుధుడి తిరోగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి.