Winter Foods: శీతాకాలంలో అంటువ్యాధులకు దూరంగా ఉండాలంటే.. వీటిని ప్రతిరోజూ తప్పకుండా తినండి
21 December 2024, 12:12 IST
Winter Foods: శీతాకాలంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తినడం తప్పనిసరి. చలికాలంలో ఆరోగ్యంతో పాటు మనసును సంతృప్తి పరిచే పోషకమైన లడ్డూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.