Vaccine Benefits: వ్యాధి నిరోధకత పెంచడంలో కీలకం.. వ్యాక్సిన్లను పొరపాటున విస్మరించకండి..
02 December 2024, 17:54 IST
Vaccine Benefits: అంటువ్యాధులు మానవాళి ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు. వీటి నివారణలో ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత టీకాలు పుట్టుకొచ్చాయి. వ్యాధులు సోకకుండా వ్యాధి నిరోధకత పెంచడంతో వ్యాక్సిన్ల పాత్ర మరువలేనిది. వ్యాక్సిన్ల వల్ల పిల్లలు అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందగలుగుతున్నారు.
- Vaccine Benefits: అంటువ్యాధులు మానవాళి ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు. వీటి నివారణలో ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత టీకాలు పుట్టుకొచ్చాయి. వ్యాధులు సోకకుండా వ్యాధి నిరోధకత పెంచడంతో వ్యాక్సిన్ల పాత్ర మరువలేనిది. వ్యాక్సిన్ల వల్ల పిల్లలు అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందగలుగుతున్నారు.