ఈ రాశుల యువతులకు 2025లో పెళ్లి ఖాయం! మీ రాశి కూడా ఇందులో ఉందేమో చూసుకోండి అమ్మాయిలూ!
08 December 2024, 19:13 IST
గ్రహాల అనుకూలత లేని కారణంగా చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లిళ్లు కూడా 2025లో జరగనున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఐదు రాశులకు చెందిన యువతులు కొత్త ఏడాదిలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. ఆ రాశులేవో చూద్దాం.
- గ్రహాల అనుకూలత లేని కారణంగా చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లిళ్లు కూడా 2025లో జరగనున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఐదు రాశులకు చెందిన యువతులు కొత్త ఏడాదిలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. ఆ రాశులేవో చూద్దాం.