2024 లో దుర్గాపూజ తిథి ఎప్పుడు? అమ్మవారి రాక దేనిని సూచస్తుంది?
11 September 2024, 18:22 IST
దుర్గా పూజ 2024కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఏడాది మహా నవమి, మహాదశమి ఒకే రోజు వస్తాయి. ఆ తేదీపై ఓ లుక్కేయండి.