తెలుగు న్యూస్  /  ఫోటో  /  Benefits Of Hugging: కౌగిలించుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి..

Benefits of hugging: కౌగిలించుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి..

01 November 2023, 17:49 IST

Benefits of hugging: ప్రేమను వ్యక్తపర్చడానికి కౌగిలింతకు మించిన మార్గం లేదు. ఆత్మీయులను కౌగిలించుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హర్మోన్ విడుదల అవుతుంది.

Benefits of hugging: ప్రేమను వ్యక్తపర్చడానికి కౌగిలింతకు మించిన మార్గం లేదు. ఆత్మీయులను కౌగిలించుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హర్మోన్ విడుదల అవుతుంది.
ప్రేమ, ఆప్యాయత మరియు నేనున్నాననే భావనను వ్యక్తీకరించే అత్యంత అందమైన మార్గాలలో ఒకటి కౌగిలింత. ఆత్మీయుల మధ్య కౌగిలింతలు అత్యంత సాధారణం. కౌగిలించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా చెబుతోంది. ప్రేమగా కౌగిలించుకోవడంతో మనస్సు ప్రశాంతమవుతుంది. 
(1 / 7)
ప్రేమ, ఆప్యాయత మరియు నేనున్నాననే భావనను వ్యక్తీకరించే అత్యంత అందమైన మార్గాలలో ఒకటి కౌగిలింత. ఆత్మీయుల మధ్య కౌగిలింతలు అత్యంత సాధారణం. కౌగిలించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా చెబుతోంది. ప్రేమగా కౌగిలించుకోవడంతో మనస్సు ప్రశాంతమవుతుంది. (Unsplash)
ఆత్మీయ ఆలింగనం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. స్ట్రెస్, టెన్షన్ తగ్గి, ప్రశాంతంగా మారుతారు. 
(2 / 7)
ఆత్మీయ ఆలింగనం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. స్ట్రెస్, టెన్షన్ తగ్గి, ప్రశాంతంగా మారుతారు. (Unsplash)
కౌగిలించుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. అది మానసిక, శారీరక బాధల నుంచి ఉపశమనం ఇస్తుంది.
(3 / 7)
కౌగిలించుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. అది మానసిక, శారీరక బాధల నుంచి ఉపశమనం ఇస్తుంది.(Unsplash)
కౌగిలింత ఒక రకమైన భద్రతాభావనను ఇస్తుంది. ఆ వ్యక్తి సమక్షంలో నేను సేఫ్ అనే భావనను కలగజేస్తుంది. 
(4 / 7)
కౌగిలింత ఒక రకమైన భద్రతాభావనను ఇస్తుంది. ఆ వ్యక్తి సమక్షంలో నేను సేఫ్ అనే భావనను కలగజేస్తుంది. (Unsplash)
ఆలింగనం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మనస్పర్థలను దూరం చేస్తుంది. దగ్గరితనాన్ని పెంచుతుంది.
(5 / 7)
ఆలింగనం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మనస్పర్థలను దూరం చేస్తుంది. దగ్గరితనాన్ని పెంచుతుంది.(Unsplash)
ఆత్మీయ ఆలింగనంతో ఒంటరితనం దూరం అవుతుంది. నా కోసం మరొకరు ఉన్నారన్న భావన కలుగుతుంది. ఇష్టమైన వ్యక్తి నుంచి వచ్చిన కౌగిలింత క్షణాల్లో భద్రతా భావనను కలగజేస్తుంది.
(6 / 7)
ఆత్మీయ ఆలింగనంతో ఒంటరితనం దూరం అవుతుంది. నా కోసం మరొకరు ఉన్నారన్న భావన కలుగుతుంది. ఇష్టమైన వ్యక్తి నుంచి వచ్చిన కౌగిలింత క్షణాల్లో భద్రతా భావనను కలగజేస్తుంది.(Unsplash)
కౌగిలించుకున్న సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది. అది కార్డియో వ్యాస్క్యులార్ పనితీరును మెరుగుపరుస్తుంది.
(7 / 7)
కౌగిలించుకున్న సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది. అది కార్డియో వ్యాస్క్యులార్ పనితీరును మెరుగుపరుస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి